Home » 45 days target
మహేష్ సర్కారు వారి పాటతో మరోసారి తన మార్క్ మేనరిజంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేష్ లో కనిపించే కామెడీతో కూడిన యాక్షన్ ను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తారు. గత సినిమాలు ఇదే రుజువు చేశాయి. సరిగ్గా ఇదే అంశాన్ని పట్టుకున్న దర్శకుడు పరుశుర