50-lakh mark from 40 lakh

    దేశంలో 50లక్షల కరోనా బాధితులు.. 11 రోజుల్లో 10 లక్షల కొత్త కేసులు

    September 16, 2020 / 12:54 PM IST

    భారతదేశంలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 50 మిలియన్లు దాటింది. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. గత 11 రోజుల్లో కొత్తగా 10 లక్షల కేసులు నమోదు కావడంతో అధికార వర్గాల్లో కూడా ఆందోళ మొదలైంది. దేశంలో గత 24 గంటల�

10TV Telugu News