Home » 70 km
లాక్డౌన్తో జీవితాలు తల్లక్రిందులైపోయాయి. బతుకులు భారంగా మారిపోయాయి. చేయటానికి పనిలేక..చేతిలో చిల్లిగవ్వలేక తమిళనాడులోని 73 ఏళ్ల వృద్ధుడు సహాయం కోసం ఏకంగా 70 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన దయనీయ ఘటన చోటుచేసుకుంది. కరోనా కాలంలో �