Home » 70 new countries
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ చైల్డ్ ఫ్రెండ్లీ యూజర్ల కోసం కొత్త యాప్ రిలీజ్ చేసింది. అదే… Messenger Kids App. కొత్తగా 70 దేశాలకు ఈ మెసేంజర్ కిడ్స్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో బ్రెజిల్, ఇండియా, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్ దేశాలు కూడ�