711 employees

    తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జగన్ కీలక నిర్ణయం

    April 1, 2021 / 07:03 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేష�

10TV Telugu News