8 gorillas

    లాక్‌డౌన్‌లోనూ ఎలా వచ్చిందబ్బా..!..జూలో 8 గొరిల్లాలకు కరోనా..

    January 13, 2021 / 10:07 AM IST

    US : San diego  Zoo 8 gorillas test positive corona : యూఎస్ లోనే శాండియాగోలోని సఫారీ పార్కులో సందర్శకులను వినోదాన్ని పంచే గొరిల్లాలకు కరోనా మహమ్మారి సోకింది. కరోనాను నియంత్రించటనాకి విధించిన లాక్ డౌన్ లో సమయంలో కూడా పాపం గొరిల్లాలకు మహమ్మారి సోకటం చర్చనీయాంశంగా మారింది.

10TV Telugu News