Home » A True Story
రష్యా అమ్మాయి తన ఇంటిని పేరును కూడా మార్చుకుని ఇక్కడే ఉంటూ వీడియో తీసుకుని పోస్ట్ చేసింది.
నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటనపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడు. అమృత -మారుతీ రావుల నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు వర్మ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీనికి ఆయన ‘మర్డర్’ అనే టైటిల్ న�