Home » AAGMC Pre-Release Event
సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమ�