Home » AAP takes big lead
ఢిల్లీలో ఆమాద్మీ పార్టీ విజయాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి. ఓ పక్క ఆప్ పార్టీ విజయం..మరోపక్క తన భార్య సునీత పుట్టిన రోజు. ఈ సందర్భంగా పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతుండటంతో భార్య సునీత బర్త్ డే కేక్ కట్ చేయించి �