Home » AAP
కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రెండు సంస్థలు వ్యవహరిస్తున్నాయంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న ఆయన.. తాజాగా ఆ సంస్థల్లో పనిచేస్తున్నవారు తప్పుడు ఆధారాలు రూపొంది కోర్టుకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఆ రెండు దర్యాప్తు సంస్థలపై తాను తొందరలోనే క�
దేశంలోని కోట్లాది మంది ప్రజల ఆశలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల విశ్వాసంగా మారాయని ఆయన అన్నారు. ప్రజలు తమకు పెద్ద బాధ్యతను ఇచ్చారని, దేవుని ఆశీర్వాదంతో ఈ బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తామని చెప్పారు.
2014కి ముందు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్నా హజారే నేతృత్వంలో లేచిన లోక్‌పాల్ ఉద్యమంలో కేజ్రీవాల్ ఒకరు. అనంతరం, ఆయనకు రాజకీయంగా వచ్చిన సవాల్‌ను స్వీకరించి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆప్ స్థాపించిన అనంతరం ఎన్నికల గుర్తుక�
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా ఇచ్చింది.
"ఆక్స్ ఫర్డ్ నుంచి నాకు రెండు మాస్టర్ డిగ్రీలు ఉన్నాయి. అవన్నీ ఒరిజినల్ డిగ్రీలే. అందరు నేతలనూ నేను కోరుతున్నాను.. మీ డిగ్రీలు చూపించండి" అని మంత్రి అతిశీ చెప్పారు.
ఇతర దేశాల అధినేతలు ప్రధానిని కౌగిలించుకుంటే ఒక్కో కౌగిలికి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. ఎన్ని పేపర్లలో సంతకాలు చేస్తారో తెలియదు. కారణం, ప్రధానికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన తక్కువ చదువుకున్నారు. నేడు దేశ యువత ఆకాంక్షలు వేరేలా ఉన్నాయి. వా
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తనపై చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. అసోంలో ఆతిథ్యం ఇవ్వకుండా బెదిరించాలని హిమంత చూస్తున్నారని, తాను మాత్రం అలా కాదని కేజ్రీవాల్ అన్నారు.
దేశంలోని అవినీతిపరులు, దొంగలు, చట్టవ్యతిరేకులు అందరూ ఒకే పార్టీలో ఉంటారు. మిగతా పార్టీల్లో ఉన్న అలాంటి వారు కూడా ఇప్పుడు ఆ పార్టీలోకే వెళ్తున్నారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు వాళ్ల ప్రభుత్వం ఉంది. ఈరోజు నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉన్
ప్రజల నుంచి వాస్తవాల్ని దాచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. వెనుకబడిన వర్గాలను అవమానించారని ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. దేశాన్ని దోచుకున్నవారు వెనుకబడిన వర్గాలా? వీటికి మోదీ సమాధానం చెప్పాలిం. అదానీ వ్యవహరంపై ప్రధాని ఎందుకు నోరు తెరవడం
ఢిల్లీ ప్రభుత్వం (Delhi govt) ప్రవేశపెట్టబోయే బడ్జెట్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) ఆమోదానికి పంపగా అక్కడే ఆగిపోయింది. ప్రకటనలపై చేసిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఖర్చు సహా ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన న