Home » Aatmanirbharta
న్యూఢిల్లీలో సోమవారం భారత నావికా దళం (నేవీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన సైనిక శక్తిని ప్రశంసించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆత్మనిర్భరత మన రక్షణ రంగానికి ఎంతో మేలు చేస్తుందన్నారు.
Aatmanirbharta: ఆత్మ నిర్భరత అనే పదం ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020గా నిలిచింది. రోజుల తరబడి సాధించిన విజయ లక్ష్యాలను లెక్కలేనంత మంది భారతీయులు మహమ్మారి సమయంలో సాధించిన ఘనత’ అంటూ దానికి వివరణ ఉంది. అడ్వైజరీ ప్యానెల్ లో ఉన్న భాషా నిప�