Abhinandan Varthaman. Bhagwan Mahavir Ahimsa

    అభినందన్ కు ‘భగవాన్ మహవీర్ అహింసా పురస్కారం’

    March 3, 2019 / 03:41 PM IST

     ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ వింగ్  కమాండర్ అభినందన్ వ‌ర్థ‌మాన్ కు ‘భగవాన్ మహవీర్ అహింసా పురస్కారం’ అందిస్తున్నట్లు ‘అఖిల భారతీయ దిగంబర జైన స‌మితిఆదివారం(మార్చి-3,2019) ప్రకటిచింది.ఏప్రిల్‌ 17న వర్ధమాన మహావీర జయంతి సందర్భంగా ఈ అవార్డును అభి�

10TV Telugu News