Home » accidentally dropped
రోడ్డు మీద ఫోన్ పడేసుకుంటే మన అదృష్టం బాగుంటే దొరకొచ్చు. అదే సముద్రంలో ప్రయాణించే సమయంలో ఫోన్ అనుకోకుండా పడిపోయిందనుకోండి. కానీ సముద్రంలో జార విడుచుకున్న ఫోన్ ఓ మహిళకు తిరిగి దొరికింది. అదికూడా ఓ భారీ సముద్ర జీవి తెచ్చి ఇచ్చింది!!.