Home » action film
రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. వివాదాలకు దగ్గరగా ఉంటూ నిత్యం ఏదో ఒక సినిమా ప్రకటిస్తూ.. ఏదో ఒక సినిమాని విడుదల చేస్తూ.. లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలతో దూసుకెళ్తున్నాడు వర్మ. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌ