Home » Actor SPB
SPB as Actor: సినిమా గాయకుడికి గాత్రంతో నటించగలగడం వచ్చుండాలి. అలా వచ్చిన గాయకుడే సక్సెస్ అవుతాడు. సంగీతం అభినయంతో సమ్మిళితం కావాలి. ఆ ఏరియాలో ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం అద్భుతమైన విజయం సాధించారు. ‘ముత్యాలు వస్తావా’ పాటతో అల్లు రామలింగయ్యే పాడుతున్న అ�