Home » Actress Miya George
Actress Miya George Marries Ashwin Philip: పాపులర్ మలయాళ హీరోయిన్ మియా జార్జ్ పెళ్లి చేసుకుంది. బిజినెస్ మెన్ అశ్విన్ ఫిలిప్‌తో మియా వివాహం శనివారం కొచ్చిలో ఘనంగా జరిగింది. క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పెళ్లికి అతికొద్దిమంది బంధువులు, సన్నిహితుల హాజరయ్య�