Home » Actress Rashi Singh
భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాతో ఇటీవల మంచి హిట్ కొట్టిన హీరోయిన్ రాశీ సింగ్ తాజాగా ఇలా చీరకట్టులో హాట్ హాట్ ఫోజులతో అలరిస్తుంది.
Actress Rashi Singh: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసి హీరోయిన్ అయిన భామ రాశి సింగ్. మంచి అభినయంతో చక్కటి నటన తో అందరిని ఆకట్టుకుంటూ వరుస సినిమాలు చేస్తుంది. అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతే కాదండోయ్.. అప్పుడే తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకుంది �