Acts In Chiru New Movie

    కొరటాల, చిరు సినిమాలో అనసూయ!

    April 30, 2019 / 07:27 AM IST

    జబర్థస్త్ షోలో యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ. నెమ్మదినెమ్మదిగా సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ‘క్షణం’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా�

10TV Telugu News