Adilabad dt

    ఆదర్శ పంచాయితీ : మా ఊళ్లో మద్యం తాగం అంటూ తీర్మానం..

    September 24, 2020 / 11:26 AM IST

    పచ్చని కాపురాలను కూల్చేసే మద్యానికి చరమగీతం పాడాలని నిర్ణయించుకుంది ఓ గ్రామం. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు గ్రామస్తులు అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యపాన నిషేధం చేయాలని నిర్ణయించింది. ఆదర్శగ్రామంగా పేరు తెచ్చుకుంది. ఆ ఆ�

10TV Telugu News