Home » Adipurush
SV యూనివర్సిటీ గ్రౌండ్ ని ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సినిమాను మొదటి నుంచి కూడా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగానే ప్రమోట్ చేస్తున్నారు. దీంతో సభ నిర్వహణ కూడా ఆధ్యాత్మికంగా కొత్తగా డిజైన్ చేశారు.
ఆదిపురుష్ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది.
నేడు ఉదయం ప్రభాస్, చిత్రయూనిట్ తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని, సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎప్పటికి గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. సినిమాని పూర్తిగా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
అయితే ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తారో అని అంతా ఎదురు చూశారు. తాజాగా చిత్రయూనిట్ ఆదిపురుష్ ఈవెంట్ గెస్ట్ ని ప్రకటించారు.
పలు తెలుగు, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాల్ చౌహన్ చివరిసారిగా నాగార్జునతో కలిసి ది ఘోస్ట్ సినిమాలో కనిపించింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది సోనాల్. గతంలోనే తాను ఆదిపు�
ఆదిపురుష్ కి సంబందించి ఇప్పటికే బిజినెస్ సాలిడ్ గా జరిగిపోయింది. హైప్ పెద్దగా లేకపోయినా ప్రభాస్ ఫస్ట్ టైమ్ రాముడిగా కనిపిస్తున్న సినిమా కాబట్టి ఓపెనింగ్ డేనే మినిమం 100కోట్లు రాబడుతుందని అంచనాలు వేస్తున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ ద్వయం బాలీవుడ్ లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరిలో నుండి సంగీత స్వరకర్త అతుల్ ఇప్పుడు బైక్‌పై ముంబై నుంచి తిరుపతికి వెళ్లనున్నారు.
ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ నుంచి మరో సాంగ్ రిలీజ్ అయ్యింది. రామ్ సియా రామ్ అని సాగే ఈ సాంగ్..
ప్రభాస్ సినిమాలను యూవీ క్రియేషన్స్ వరుసగా సొంతం చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు యూవీ నుంచి ఆ సినిమా హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..