Home » Adipurush
తేజ సజ్జ (Teja Sajja) నటిస్తున్న సూపర్ హీరో మూవీ 'హనుమాన్' టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తరువాత స్టోరీలో చేంజెస్ చేశారట. అందుకే మూవీ రిలీజ్ కూడా పోస్ట్‌పోన్ అయ్యింది.
ప్రభాస్ ఆదిపురుష్ లోని జైశ్రీరామ్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మొన్న ట్రైలర్ వరల్డ్ రికార్డు సృష్టిస్తే..
ప్రభాస్ సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్న తమిళ భామ షూటింగ్ కంప్లీట్ అండ్ టీజర్ గురించి వస్తున్న వార్తల్లో నిజమెంత ఉంది?
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ అండ్ ప్లేస్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక ఆ ప్లేస్ తో బాహుబలి సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ తెచ్చిపెట్టిన జైశ్రీరామ్ తోనే ఆ పని స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ పాట ప్రోమో వచ్చి అందర్నీ మెప్పించింది. తాజాగా నేడు ఈ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫైనల్ రన్ టైం ఫిక్స్ చేసుకుంది. మరి సెన్సార్ ఏమన్నా కత్తెరలు వేస్తారా? లేదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారా? చూడాలి.
దిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్.
దర్శకుడు మారతి డైరెక్షన్లో ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కామెడీని పుష్కలంగా యాడ్ చేస్తున్నాడట దర్శకుడు మారుతి.
కోలీవుడ్ హీరో విశాల్ ని పెళ్లి గురించి ప్రశ్నించగా ప్రభాస్ పెళ్లి చేసుకున్నప్పుడు నేను చేసుకుంటా అంటూ చెప్పుకొస్తూనే..
ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించింది కృతి సనన్. ఇటీవలే ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అవ్వగా, ప్రమోషన్స్ కోసం కృతి ఇలా పద్దతిగా చీరలో మెప్పించింది.