Home » Afghanistan Covid Cases
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ సహా ఇతర దేశాల్లో వ్యాపిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ భారత్ అప్ఘానిస్తాన్కు సాయం అందించింది.