-
Home » after biting
after biting
King Cobra Died After Biting Man : ఉత్తర ప్రదేశ్లో విచిత్ర ఘటన.. మనిషిని కాటేసిన కొద్దిసేపటికే కింగ్ కోబ్రా మృతి
October 13, 2022 / 09:37 AM IST
సాధారణంగా పాము కాటు వేస్తే మనిషి చనిపోతాడు. మనిషిని కాటు వేసిన పామే మరణించింది. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది. సదరు వ్యక్తికి అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు.