Home » again Rising
మళ్లీ పెట్రో మంట మండుతోంది. ఎండాకాలం టెంపరేచర్లతో పోటీ పడి ధరలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 21వ తేదీ గురువారం ఒక్క రోజే లీటర్ పెట్రోల్ పై 15, డీజిల్ పై 16 పైసలు పెరగటం విశేషం. కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తున్న ధరలు.. మళ్లీ ఒక్కసారిగా భయపెడుతున్నాయి. అన్న�