Home » against murugha mutt sri shivamurthy
చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగా శరణరు మీద లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యంత ప్రభావవంతమైన లింగాయత్ మఠం అధినేత బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలో కేసు నమోదు కావటం అందరిని ని�