Home » air into water
ఎడారిలో ఎండమావులు కనిపిస్తాయి గానీ చుక్క నీరు కనిపించదు. కానీ మంచినీరు తయారు చేసిచూపించాడు ఓ యువ ఇంజనీరు.
Air into Water: నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ రీసెర్చర్లు ఎటువంటి బాహ్యబలం ఉపయోగించకుండా గాలి నుంచి నీటిని పుట్టిస్తున్నారు. సైన్స్ అడ్వాన్సెస్ లో ఈ స్టడీ పబ్లిష్ అయింది. సింగపూర్ యూనివర్సిటీ స్పాంజ్ లా పనిచేసే అల్ట్రా లైట్ ఏరో జెల్ రెడీ చేసింది. �