Home » Akshaya Tritiya 2025
అక్షయ తృతీయ సందర్భంగా ఇవాళ గోల్డ్ రేటు తగ్గింది. ఎంత తగ్గిందో తెలుస్తే కొనుగోలుదారులు ఆశ్చర్య పోవటం ఖాయం.
అక్షయ తృతీయను అక్తి, అకా తీజ్ అని కూడా పిలుస్తారు.
అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల బంగారంతో పాటు లక్ష్మి దేవత కూడా ఇంటికి వస్తుందని చాలా మంది నమ్ముతారు.