Home » ‘alcoholic’ wife
‘alcoholic’ wife thrashing: గుజరాత్, అహ్మదాబాద్లో ఓ భర్త పోలీసుల రక్షణ కావాలని మొరపెట్టుకున్నాడు. అతని భార్యకు మందు అలవాటుంది. పెగ్గుపడితే, మత్తెక్కి అతన్ని కొడుతోందంట. అతనికి 29 ఏళ్లు. కోక్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతనిది చిత్రమైన సమస్య. నా తాగు�