బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ గర్భం దాల్చిందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఆమె చేసిన కొన్ని ఫోటోషూట్‌లలో కూడా ఆమె గర్భవతి అని తెలిసింది. అయితే తాజాగా ఆమె మరోసారి తన బేబీ బంప్‌తో కనిపించింది.
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల వివాహం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో అందరికీ తెలిసిందే. గతకొద్ది రోజులుగా ఆలియా భట్ తల్లి కాబోతుందా అనే ప్రశ్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. కాగా, ఆలియా భట్ తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేసింద�