Alia Bhatt Baby Bump: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆలియా భట్ బేబీ బంప్ ఫోటోలు

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల వివాహం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో అందరికీ తెలిసిందే. గతకొద్ది రోజులుగా ఆలియా భట్ తల్లి కాబోతుందా అనే ప్రశ్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. కాగా, ఆలియా భట్ తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేసింది. తన బేబీ బంప్‌తో ఆలియా భట్, భర్త రణ్‌బీర్ కపూర్‌లు మీడియాకు ఫోటోల కోసం పోజులిచ్చారు. దీంతో ఆలియా భట్ బేబీ బంప్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

1/9Alia Bhatt Baby Bump Pics
Alia Bhatt Baby Bump Pics
2/9Alia Bhatt Baby Bump Pics001
Alia Bhatt Baby Bump Pics Goes Viral001
3/9Alia Bhatt Baby Bump Pics002
Alia Bhatt Baby Bump Pics Goes Viral002
4/9Alia Bhatt Baby Bump Pics003
Alia Bhatt Baby Bump Pics Goes Viral003
5/9Alia Bhatt Baby Bump Pics004
Alia Bhatt Baby Bump Pics Goes Viral004
6/9Alia Bhatt Baby Bump Pics005
Alia Bhatt Baby Bump Pics Goes Viral005
7/9Alia Bhatt Baby Bump Pics06
Alia Bhatt Baby Bump Pics Goes Viral006
8/9Alia Bhatt Baby Bump Pics007
Alia Bhatt Baby Bump Pics Goes Viral007
9/9Alia Bhatt Baby Bump Pics008
Alia Bhatt Baby Bump Pics Goes Viral008