Mega-Allu Family Together: అల్లు కనకరత్నం పెద్ద కర్మలో పవన్, రామ్ చరణ్.. ఈ ఫోటో గమనించారా?
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం ఈ మధ్యనే కాలం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజున హైద్రాబాద్ లో పెద్ద కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.



