Home » mega family
ఇటీవలే హీరో అల్లు శిరీష్ తను ప్రేమించిన అమ్మాయి నయనిక ని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అల్లు - మెగా ఫ్యామిలీలు ఒకే ఫ్రేమ్స్ లో కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. (Mega - Allu Family)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు మరోసారి పేరెంట్స్(Ram Charan-Upasana) కాబోతున్నారు. దీపావళి పండుగ సందర్బంగా తెలిసిన శుభవార్త కావడంతో మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియోను, ఫోటోలను విడుదల విడుదల చేసింది మెగా ఫ్యామిలీ. ప
OG సినిమాకు ప్రీమియర్స్ రోజునే సినీ పరిశ్రమ సెలబ్రిటీలు అంతా థియేటర్స్ కి వెళ్లి సినిమాని చూసారు. (Mega Family)
మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే మూమెంట్ వచ్చింది. మెగా ఫ్యామిలీ(OG Special Show) అంతా కలిసి ఓజీ సినిమా చూశారు. పవన్ కళ్యాణ్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ ఓజీ సినిమాను వీక్షించారు.
నేడు మెగా కోడలు లావణ్య త్రిపాఠి పండంటి బాబుకి జన్మనిచ్చింది. దీంతో వరుణ్ - లావణ్య జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతుండగా మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది.
నేడు లావణ్య త్రిపాఠి పండంటి బాబుకి జన్మనిచ్చింది. మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది.(Chiranjeevi)
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట తల్లితండ్రులు అయ్యారు. మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. (Varun Tej - Lavanya)
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం ఈ మధ్యనే కాలం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజున హైద్రాబాద్ లో పెద్ద కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
తాజాగా ఉపాసన ఓ బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లిన్ కారా గురించి ఆసక్తికర విషయం తెలిపింది.