-
Home » Allu Kanakaratnam
Allu Kanakaratnam
ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు.. చూడటానికి ఎంత బాగుందో.. పవన్, చరణ్, బన్నీ ఫోటో వైరల్
టాలీవుడ్ లెజెండరీ హాస్య నటుడు అల్లు రామలింగయ్య సతీమణి,(Pawan-Charan-Bunny) అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం ఇటీవల కాలం చేసిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడానికి కారణం మా అమ్మే: అల్లు అరవింద్
అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం ఈ మధ్యనే కాలం చేసిన సంగతి(Allu Aravind) తెలిసిందే. హైద్రాబాద్ లో ఆమె పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మానాన్న జైలుకు వెళ్లారు.. అల్లు అరవింద్ వ్యాఖ్యలు వైరల్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) తల్లి అల్లు కనకరత్నం ఈ మధ్యనే కాలం చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజున హైద్రాబాద్ లో ఆమె పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అల్లు కనకరత్నం పెద్ద కర్మలో పవన్, రామ్ చరణ్.. ఈ ఫోటో గమనించారా?
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం ఈ మధ్యనే కాలం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజున హైద్రాబాద్ లో పెద్ద కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
అల్లు అర్జున్ ని పరామర్శించిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..
అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ మరణించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ బన్నీ తో మాట్లాడిన ఫొటోలు నేడు వైరల్ గా మారాయి.(Pawan Kalyan)
ఆమె మరణంతో.. బన్నీని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న అల్లు అయాన్.. వీడియో వైరల్..
కొద్దీ సేపటి క్రితమే అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు ముగిసాయి. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అయాన్ లు పాడె మోశారు.(Allu Ayaan)
చరణ్ కి అమ్మమ్మ.. బన్నీకి నానమ్మ.. ఆమె మరణంతో.. చాన్నాళ్లకు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో.. ఫొటోలు వైరల్..
నేడు అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె బన్నీ కి నానమ్మ అవ్వగా, చరణ్ కి అమ్మమ్మ అవుతుంది. ఆ సంఘటనతో చాన్నాళ్లకు చరణ్ - అర్జున్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. (Allu Arjun Ram Charan)
ముగిసిన అల్లు అరవింద్ తల్లి అంత్యక్రియలు.. ఎక్కడ చేసారంటే..
నేడు ఉదయం అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ కన్నుమూశారు.(Allu Aravind Mother)
అల్లు అరవింద్ తల్లి మరణం.. సెలబ్రిటీల నివాళులు.. బన్నీ ఇంటి నుంచి ఫొటోలు..
నేడు అల్లు అరవింద్ తల్లి మరణించడంతో సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించి అల్లు అరవింద్, బన్నీ, చరణ్ లను పరామర్శించారు. చిరంజీవికి అత్తమ్మ, చరణ్ కి అమ్మమ్మ అవ్వడంతో మెగా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉన్నారు. (Allu Aravind)