Allu Aravind : అల్లు అరవింద్ తల్లి మరణం.. సెలబ్రిటీల నివాళులు.. బన్నీ ఇంటి నుంచి ఫొటోలు..
నేడు అల్లు అరవింద్ తల్లి మరణించడంతో సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించి అల్లు అరవింద్, బన్నీ, చరణ్ లను పరామర్శించారు. చిరంజీవికి అత్తమ్మ, చరణ్ కి అమ్మమ్మ అవ్వడంతో మెగా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉన్నారు. (Allu Aravind)














































