-
Home » Allu Aravind mother
Allu Aravind mother
చరణ్ కి అమ్మమ్మ.. బన్నీకి నానమ్మ.. ఆమె మరణంతో.. చాన్నాళ్లకు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో.. ఫొటోలు వైరల్..
August 30, 2025 / 04:58 PM IST
నేడు అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె బన్నీ కి నానమ్మ అవ్వగా, చరణ్ కి అమ్మమ్మ అవుతుంది. ఆ సంఘటనతో చాన్నాళ్లకు చరణ్ - అర్జున్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. (Allu Arjun Ram Charan)
అల్లు అరవింద్ తల్లి మరణం.. సెలబ్రిటీల నివాళులు.. బన్నీ ఇంటి నుంచి ఫొటోలు..
August 30, 2025 / 04:19 PM IST
నేడు అల్లు అరవింద్ తల్లి మరణించడంతో సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించి అల్లు అరవింద్, బన్నీ, చరణ్ లను పరామర్శించారు. చిరంజీవికి అత్తమ్మ, చరణ్ కి అమ్మమ్మ అవ్వడంతో మెగా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉన్నారు. (Allu Aravind)
అల్లు అర్జున్ను ఓదార్చిన చిరంజీవి
August 30, 2025 / 01:10 PM IST
అల్లు కనకరత్నమ్మ మృతి.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
August 30, 2025 / 11:00 AM IST
అల్లు అరవింద్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో చిరంజీవి (Chiranjeevi ) ఎమోషనల్ పోస్ట్ చేశారు.
అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం.. అల్లు అరవింద్ తల్లి కన్నుమూత!
August 30, 2025 / 08:15 AM IST
అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ (94) కన్నుమూశారు.