Home » Allu Family
ఇటీవలే హీరో అల్లు శిరీష్ తను ప్రేమించిన అమ్మాయి నయనిక ని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీపావళి పండగను అల్లు ఫ్యామిలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. (Allu Family)
అల్లు అర్జున్ దీపావళి పండగని తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోగా పలు ఫోటోలను అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా అల్లు శిరీష్ నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించాడు. (Allu Sirish)
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) తల్లి అల్లు కనకరత్నం ఈ మధ్యనే కాలం చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజున హైద్రాబాద్ లో ఆమె పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం ఈ మధ్యనే కాలం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజున హైద్రాబాద్ లో పెద్ద కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
అల్లు అర్జున్ అరెస్ట్ లో ట్విస్టులే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపించాయి. అయోమయంలో ఉన్న ఫ్యాన్స్ కి హ్యాపీ ఎండ్ దొరికినట్లైంది.
మెగా, అల్లు ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా!
మరోవైపు అల్లు అర్జున్ కేసు వాదించింది కూడా చిరంజీవి ఫ్యామిలీ పర్సనల్ లాయర్ నిరంజన్ రెడ్డే కావడం విశేషం.
ఓ సినిమా థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన కటౌట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.