Home » almond
అధిక బరువుతో చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడంతో అనారోగ్యం బారినపడుతున్నారు. లావు పెరగడంతో కొద్దీ దూరం నడిచినా అలసటగా ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తూ.. కసరత్తులు చేస్తు�