Home » amazon
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో త్వరలో డిజిటల్ కరెన్సీ పేమెంట్లు చేసుకోవచ్చు. బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ పేమెంట్స్ చేసుకునేలా యూజర్లను అనుమతించనుంది. అమెజాన్ క్రిప్టోకరెన్సీ పేమెంట్స్‌కు సంబంధించి బ్లాక్‌చెయిన్ ప్రొడక్ట్
అమెజాన్ బాస్ జెఫ్బెజోన్ను ఏలియన్స్ కిడ్పాప్ చేసారంటూ అమెరికాలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. వీళ్లు ఎదుటి వారి సక్సెస్‌ను జీర్ణించుకోలేరు.
Big Saving Days sale : జులై చివరి వారంలో దేశ వ్యాప్తంగా ఆఫర్ల మోత మోగనుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దేశీయ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ “బిగ్ సేవింగ్ డేస్ సెల్”, అమెరికా సంస్థ అమెజాన్ “ప్రైమ్ డ�
వేల కోట్లు ఖర్చుపెట్టి సొంతరాకెట్ లో స్సేస్ లోకి వెళ్లి వచ్చిన అపర కుబేరుడు... ప్రముఖ ఈ కామర్స్ అధినేత జెఫ్ బెజోస్ రోదసీ పర్యటనకు వెళ్లి వచ్చినంత సేపు నిలవలేదు ఆయన ఆనందం. ఆయన ఉత్సాహాన్నినీరుగారుస్తూ నెటిజన్లు నెగెటివ్ కామెంట్లతో హోరెత్తిస�
ప్రైమ్ డే సేల్ లో స్మార్ట్ స్పీకర్లు, కిండిల్, ఫైర్ టివి, స్మార్ట్ డిస్ ప్లే వంటి వాటిపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందేందుకు అవకాశం ఉంది.
నింగిలో మరో అద్భుతం
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఇవాళ(20 జులై 2021) అంతరిక్ష యాత్రకు వెళ్ళనున్నారు. 20 ఏళ్ల క్రితం బెజోస్ ప్రారంభించిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థకు చెందిన తొలి స్పేస్‌క్రాఫ్ట్ ‘న్యూ షెపర్డ్’ బెజోస్‌తో పాటు నలుగురిని భూమి నుంచి వంద కిలోమీటర్ల ద
యూజర్ల నిద్రా సమయాన్ని కాలిక్యులేట్ చేసేందుకు అమెజాన్.కామ్ అమెరికా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ దక్కించుకుంది. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ శుక్రవారం దీనికి సంబంధించిన అనుమతి ఇచ్చినట్లు ప్రకటించింది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ప్రైమ్ డే సేల్స్ ఎప్పుడో తెలిసిపోయింది. ఇండియా వ్యాప్తంగా 2021 జులై 26 నుంచి జులై 27వరకూ రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
అమెజాన్.. పెద్ద ఈ కామర్స్ వెబ్సైట్ సోమవారం పెద్ద పొరబాటు చేసింది. రూ.96వేల 700విలువ చేసే తోషిబా ఎయిర్ కండిషనర్(ఏసీ) 94శాతం డిస్కౌంట్ తో రూ.5వేల 900కే దొరుకుతుందంటూ సోమవారం లిస్ట్ చేసింది.