Home » amazon
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సీఈఓ పదవి నుంచి తప్పుకునే సమయం వచ్చేసింది. జూలై 5న సీఈఓ బాధ్యతల నుంచి అధికారికంగా వైదొలగనున్నారు. ఆయన స్థానంలో అమెజాన్ కొత్త సీఈఓగా ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎట్టకేలకు రెండు కొత్త స్మార్ట్ డివైజ్ లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్మార్ట్ డిస్ ప్లే, స్పీకర్ డివైజ్‌లు అమెజాన్ ఇండియా మార్కెట్లో అత్యంత ఖరీదైనవి. అవే.. కొత్త Echo Show 10, Echo Show 5 మోస్ట్ అడ్వాన్సడ్ డి�
ఆన్లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ బుధవారం నుంచి ఇండియాలో స్మాల్ బిజినెస్ డేస్ 2021ను స్టార్ట్ చేయనుంది. జులై 2నుంచి 4వరకూ ఈ సేల్స్ అందుబాటులో ఉంటాయి. ఆర్థికంగా నష్టపోయిన వ్యాపారస్థులు తిరిగి పుంజుకోవడం కోసం...
న్యూయార్క్ లోని ఓ మహిళ ఇంటికి ఎటువంటి ఆర్డర్ ఇవ్వకుండానే వందల కొద్దీ డెలివరీ బాక్సులు వచ్చిపడ్డాయి. జూన్ 5 నుంచి కొన్ని రోజులుగా అలా వస్తున్న డెలివరీ బాక్సులను చూసి ఎవరైనా సర్ ప్రైజ్ చేయడానికి చేశారా..
అమెరికాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి చనిపోయాడు. దీంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
అమెజాన్ సంస్థ సీఈవో కల నెరవేరబోతోంది. అంతరిక్షంలో ప్రయాణించాలని ఆయన కలలు కనేవారు. తాను..తన సోదరుడితో అంతరిక్షంలో విహరించనున్నట్లు జెఫ్ బేజోస్ స్వయంగా వెల్లడించారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో ఈ విషయాన్ని పోస్టు చేశారు.
G7 global corporate tax deal: ప్రపంచంలోని ఏడు ధనిక దేశాలు పెద్ద మల్టీ నేషనల్ టెక్ కంపెనీలపై అధిక పన్నులు విధించాలని నిర్ణయించాయి. గూగుల్, ఫేస్బుక్, ఆపిల్, అమెజాన్ వంటి పెద్ద అమెరికా కంపెనీలపై 15శాతం వరకు పన్ను విధించే చారిత్రాత్మక ప్రపంచ ఒప్పందంపై జి-7 గ్రూప్ స
ప్రముఖ ఈ కామెర్స్ సంస్థ అమెజాన్ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించింది. కన్నడ జాతీయ జెండా ముద్రించిన లో దుస్తులను అమెజాన్ తన వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టింది
జేమ్స్ బాండ్, రాకీ ఫ్రాంచైజీల హాలీవుడ్ స్టూడియోగా పేరొందిన ప్రముఖ ఫిల్మ్, టీవీ సంస్థ MGMను 8.45 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు అమెజాన్‌తో ఒప్పందం కుదిరింది.
అమెజాన్ డెలివరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు గంటల్లో డెలివరీ ఇచ్చే ప్రైమ్ సర్వీసును మూసేయనున్నట్లు ప్రకటించింది. ఇండియా, జపాన్, సింగపూర్ లో