Home » ambati rambabu
Ambati Rambabu: అవగాహన లేక చంద్రబాబు చేసిన తప్పు వల్ల పోలవరంపై రూ.2,022 కోట్ల అదనపు భారం పడిందని అంబటి రాంబాబు అన్నారు.
బీజేపీతో విడాకులు తీసుకురమ్మని పవన్ ను చంద్రబాబు హస్తినకు పంపారని ఆరోపించారు. ఓట్లు చీల్చడానికి పార్టీ పెట్టినందుకు వారాహి బ్యాచ్ కు సిగ్గు లేదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
ఒకవేళ గెలిచే అవకాశం లేకపోతే తనకు కూడా టిక్కెట్ ఇవ్వననే జగన్ చెబుతారని మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక మ్యానుపులేటర్ అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ను దేవుడే రక్షించాలని చెప్పారు.
బేరసారాలు ఆడి, ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలతోనే ఇదంతా చేశారు. మావారిని రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఇచ్చి ప్రలోభ పెట్టారు. యెల్లో మీడియాలో చంద్రబాబు వ్యూహం ఫలించిందని ఊదరగొట్టారు. సింబల్ మీద గెలిచిన సభ్యులు అ�
కుమారుడ్ని కోల్పోయిన బాధిత మహిళకు రూ.4లక్షలు చెక్ అందించింది జనసేన పార్టీ.కుమారుడ్ని పోగొట్టుకుని పరిహారంగా వచ్చిన డబ్బులో వాటా ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు తమను బెదిరించారని సత్తెనపల్లికి చెందిన గంగమ్మ అనే మహిళ ఆరోపణలు వచ్చిన విషయం తెల�
అమ్ముడుపోయే కర్మ నాకు లేదు..
నన్ను ప్యాకేజ్ స్టార్ అన్నవారిని చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతా అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
మంత్రి అంబటికి చేదు అనుభవం
గడపగడపకు కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రిని స్థానిక మహిళలు నిలదీశారు. మూడేళ్ల నుంచి తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అంబటి మహిళలపై కోప్పడ్డారు. అయితే మహిళలు తిరగబడటంతో అక్కడి నుంచి మంత్�