Home » ambati rambabu
లక్ష్మీపార్వతి భుజంపై గన్ పెట్టి..!
చంద్రబాబు తరహాలోనే ఇప్పుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తయారయ్యాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు రాజకీయాలు చేస్తే.. తనకు బదులు చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ పని చేస్తున్నాడని ఆరోపించారు.
చంద్రబాబు పతకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలోనే తిరుగుతున్నాడని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న కాపుల్ని టీడీపీకి దగ్గర చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.
నిజమైన రాజకీయాలు చేసే సత్తా పవన్ కు లేదని స్పష్టం చేశారు. పవన్ ను నడిపిస్తున్నది చంద్రబాబు అని ఆరోపించారు.
అంబటి రాంబాబుకి.. ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఓవరాల్గా.. ఈసారి సత్తెనపల్లిలో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.
Ambati Rambabu : భారత్-పాకిస్తాన్ యుద్ధం జరిగిన స్థాయిలో చూపిస్తున్నారు. గైడ్ బండ్ పెద్ద సమస్యే కాదు.
కోడి గుడ్డు కథలు చెప్పేవారు పరిశ్రమల మంత్రి, పిల్ల కాలువా తవ్వలేనివారు ఇరిగేషన్ మంత్రి..వీళ్లు మన రాష్ట్ర మంత్రులు.
Ambati Rambabu : 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ ఒక్క పేదవాడిని ధనవంతుడు చేసిన చరిత్ర ఉందా? దుర్మార్గమైన రాజకీయాలు చేస్తే పైనున్న ఎన్టీఆర్ కూడా సహించరు.
Ambati Rambabu : చేగువేరా పేరు చెప్పుకుని తిరిగే నువ్వు ఒంటరిగా పోరాడలేనని సిగ్గు లేకుండా చెబుతున్నావ్. బట్టలు చించుకునే జన సైనికులు..
చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుంది కాబట్టే ఊరూరు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి దెయ్యం పట్టిందన్నారు.