Home » america
హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్ వచ్చింది. 18ఏళ్ల వయస్సులో అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు అవకాశం లభించింది.
తైవాన్‌ను చైనా ఎప్పటికీ ఒంటరి చేయలేదని, ఆ దేశానికి వెళ్ళకుండా తమను అడ్డుకోలేదని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ అన్నారు. చైనా హెచ్చరికలు చేసినప్పటికీ ఇటీవలే తైవాన్‌లో ఆమె పర్యటించిన విషయం తెలిసిందే. ఆమె ఇవ�
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లీవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... చైనా చర్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత వల్ల పరిస్థితులు చేజారిపోయే ముప్పు ఉందని చెప్పారు. క్షిపణి ప�
తైవాన్‌కు సమీపంలో సముద్ర జలాల్లో చైనా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ నెల 7 వరకు చైనా సైనిక విన్యాసాలు కొనసాగించనుంది. ఇప్పటికే సరిహద్దుల వద్ద యుద్ధ విమానాలతో చక్కర్లు కొట్టి చైనా కలకలం రేపింది. తాము యుద్ధాన్న�
తైవాన్ నుంచి పండ్లు, చేపలతో పాటు పలు వస్తువుల ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. అలాగే, నేటి నుంచి చైనా నుంచి తైవాన్‌కు సహజ ఇసుక ఎగుమతులను కూడా నిలిపిస్తు
ఆల్ ఖైదా చీఫ్ అయ్మన్ అల్ జవహరీ హత్యకు అమెరికా రహస్య ఆయుధాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి జవహరీ ఇంటిపై రెండు మిసైల్స్‌తో దాడి జరిగిప్పటికీ బయటికి మాత్రం పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇందు కోసం హెల్ఫైర్ ఆర్9ఎక్స
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఈశాన్య వాషింగ్టన్‌లోని ఎఫ్ స్ట్రీట్ 1500 బ్లాక్‌లో జనాలపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడడంతో కొందరు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. మృతులు/క్షత�
తైవాన్ సైన్యం దేశ వ్యాప్తంగా సైరన్లు మోగించింది.. సరిహద్దులోని వీధులను ఖాళీ చేయిస్తోంది.. చాలా మంది ప్రజలను శిబిరాలకు తరలిస్తోంది. చైనాలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో భారీగా సైనిక విన్యాసాలు చేపట్టింది. తైవాన్‌లో అమెరికా ప్ర
ఓ బాలుడు వాషింగ్ మిషన్‌లో విగతజీవిగా కనపడ్డాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. తమ కుమారుడు కనపడకుండా పోయాడని అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన మూడు గంటలలోపే అతడి మృతదేహం వాషింగ్ మిషన్‌లో ల�
అమెరికాలో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. లాటరీలో మెగా జాక్‌పాట్ తగిలింది. వేలు కాదు.. లక్షలు కాదు ఏకంగా 133.7 కోట్ల డాలర్లు గెలుచుకున్నాడు. ఇండియన్ కరెన్సీలో 10,588 కోట్ల రూపాయలకు పైగా అని అంటున్నారు. అమెరికాలో గత ఐదేళ్లలో అతి పెద్ద జాక్‌పాట్ ఇదేన�