Home » america
ఉత్తర కొరియాపై అమెరికా నిషేధం కొనసాగుతూనే ఉంది. ఆ దేశ పర్యటన నిషేధం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం బుధవారం తెలిపింది. 2
అమెరికా న్యూయార్క్ లో నిర్వహించిన భారత స్వతంత్ర వేడుకలకు అల్లు అర్జున్ అతిధిగా వెళ్లారు. అక్కడి కార్యక్రమాల్లో పాల్గొని న్యూయార్క్ మేయర్ తో సమావేశం అయ్యారు బన్నీ.
తైవాన్ విషయంలో దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న చైనాకు అమెరికా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. చైనాలోని అమెరికా రాయబారి నికోలస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తైవాన్‌లో అస్థిరతను తీసుకురావడానికి పనిచేస్తోన్న ఏజెంట్లా చైనా వ్యవహరించవద్దన�
చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. తమ దేశం చుట్టూ చైనాకు చెందిన 21 యుద్ధ విమానాలు, 5 నౌకలను తాము గుర్తించినట్లు తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది. వాటిలో ఎనిమిది యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్యస్థ రేఖను దాటినట్లు పేర్కొంది. వాటిలో జియ�
అమెరికాలో మరోసారి విద్వేషపూరిత ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్ సౌత్ రిచ్మండ్ హిల్‌లోని శ్రీతులసీ మందిర్ ఎదుట ఉండే మహాత్మా గాంధీ విగ్రహంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు అమెరికా తొలిసారి స్కాన్ ఈగిల్ నిఘా డ్రోన్లతో పాటు గనుల సంరక్షిత వాహనాలు, ఇతర ఆయుధాలను ఇవ్వనుంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరు�
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో 2 చిన్నపాటి విమానాలు ఢీ కొని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వాట్సన్విల్లే మున్సిపల్ విమానాశ్రయంలో ఆ రెండు విమానాలు దిగుతోన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వివరించారు. ప్రమాదం కారణంగా మరికొందరికి
అమెరికా అధ్యక్షుడి హోదాలో 2020లో డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించిన సమయంలో అందుకోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.38 లక్షలు ఖర్చుపెట్టిందని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తెలిసింది. మొత్తం 36 గంటల ట్రంప్ పర్యటనకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ ఖర్చు చ�
తైవాన్ విషయంలో చైనా ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ అమెరికా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా అమెరికా మరో నిర్ణయం తీసుకుంది. తైవాన్ తో వాణిజ్య ఒప్పందం విషయంలో చర్చలు జరుపుతామని అమెరికా ప్రకటించింది. తైవాన్-తమ దేశానికి మధ్య వాణిజ్య రంగంలో సహకా�
తైవాన్ చుట్టూ మళ్ళీ యుద్ధ విన్యాసాలు చేపడతామంటూ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే చైనా ఆ చర్యలు ప్రారంభించింది. చైనా యుద్ధ విమానాలు పెద్ద ఎత్తన తైవాన్ చుట్టూ చక్కర్లు కొట్టాయి. దీంతో తైవాన్ విషయంలో మరోసారి కలకలం చెలరేగుతోంది. అమెరికా ప్రతిని�