Home » america
‘‘పలు అంశాల్లో భారత్, పాకిస్థాన్ రెండు దేశాలూ అమెరికాకు భాగస్వామ్య దేశాలు. ఒక దేశంతో బంధాన్ని కొనసాగించే విషయంలో మరో దేశంతో ఉన్న బంధానికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోము. ఇందుకు సంబంధించిన పాలసీలను మేము అమలు చేస్తున్నాం. ఏ దేశంతో కొ�
ప్రేమిస్తున్న యువతికి సర్ప్రైజ్ ఇవ్వాలని ఓ యువకుడు భావించాడు. మ్యారేజ్ ప్రపోజల్ ను కాస్త వెరైటీగా చేయాలనుకున్నాడు. అందుకు పోలీసుల సాయం కూడా తీసుకోవడం గమనార్హం. తనను పోలీసులు అరెస్టు చేస్తున్నట్లుగా సీన్ క్రియేట్ చేసి, ఆ యువతికి మ్యారేజ్ �
ఈ ఘటన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బాధిత యువకుడు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకరు ఫోను చేయడంతో తన వద్దకు పోలీసు అధికారి వచ్చారని, తాను ధరించిన కిర్పా�
ఓ విషయంపై మాట్లాడుతూ.. ‘‘ఒక వేళ ఈ ఇడియట్లు అమెరికా కాంగ్రెస్ లో ఇందుకు అడ్డుపడితే బైడెన్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటారు’’ అని విదేశాంగ మంత్రి పార్క్ జిన్ కు యూన్ సుక్-యోల్ చెప్పారు. అయితే, ఆ సమయంలో ఆయనకు దగ్గరలోనే ఓ మైక్రోఫోన్ ఉంది. ఆయన చేసి�
అమెరికాలో పంజాబ్ యువకుడిని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. కిరాణా షాపు నిర్వహిస్తున్న పంజాబ్ యువకుడిపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యాను ఎదుర్కొని, తమ దేశాన్ని రక్షించుకునే క్రమంలో ఉక్రెయిన్ సైన్యం భీకరంగా పోరాడుతుతోందని చెప్పారు. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగంలో చాలా భాగాన్ని ఉక్రెయిన్ గత ఐదు �
ఉగ్రవాదంపై పోరులో భాగంగా పాకిస్థాన్ కు 450 మిలియన్ డాలర్ల సైనిక సాయం అందించేందుకు అమెరికా నిర్ణయించింది. అమెరికా నిర్ణయం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధుల్లో ఒకరైన డొనాల్డ్ ల్యూకు తమ అభ్యంతరాలను తెలిపి�
పార్కు చేసి ఉన్న కారు వద్దకు మెల్లిగా వెళ్ళింది ఓ ఎలుగు బంటి. అనంతరం ఆ కారు డోరును తెరిచి అందులోకి వెళ్ళింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమెరికాలోని కాలెరాడోకు చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో
అమెరికాలో ఉన్న మీ సన్నిహితులు, కుటుంబ సభ్యుల ద్వారా ఐఫోన్ 14 తెప్పించుకుందాం అనుకుంటే తర్వాత ఫీలవుతారు. ఎందుకంటే కొత్తగా అమెరికన్ మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 14లో సిమ్ ట్రే ఉండదు. మన దేశంలో రిలీజయ్యే ఫోన్లలో మాత్రం సిమ్ ట్రే ఉంటుంది.
అమెరికాలోని టుస్లా ఎన్బీసీ స్టేషన్లో ఓ యాంకర్‌కు లైవ్‌లో హార్ట్స్ట్రోక్ వచ్చింది. చంద్రుడి మీదకు అమెరికా పంపాల్సిన ఆర్టెమిస్ ప్రయోగం మరోసారి వాయిదా పడిన వార్తను చదువుతున్న సమయంలో యాంకర్ జూలీ చిన్‌లో స్ట్రోక్ లక్షణాలు కనిపించాయి. దీంతో