Home » america
అమెరికాలో 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారత్-అమెరికా మధ్య బంధాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తానని అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ హిందూ విభాగం (ఆర్హెచ్ఎస్) 200 మంది భారత సంతతి అమెరికన్లతో ఫ్లో�
‘ఒకవేళ అణ్వస్త్రాలను వాడితే అది రష్యా చేసిన అతి పెద్ద పొరపాటే అవుతుంది’’ అని బైడెన్ చెప్పారు. రష్యా థర్టీ బాంబ్ లేదా అణ్వస్త్రాన్ని మోహరించేందుకు సిద్ధమవుతుందా? అన్న ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ.. దీనిపై తాను ఎలాంటి నిర్ధారణ ఇవ్వలేనని అన్నా�
స్కూల్ లో కాల్పులు జరిగిన సమయంలో 400 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ కాల్పుల్లో ఓ టీనేజ్ బాలిక పాఠశాలలోనే మరణించగా, ఒక మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించింది.
మూడేళ్ల బాలుడు 15 నెలల పసివాడి ముఖంపై తుపాకీతో కాల్చాడు. దీంతో ఆ 15 నెలల పసివాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకు�
పాకిస్తాన్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో కాలు పెట్టగానే పాకిస్థాన్ కొత్త ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ కు చేదు అనుభవం ఎదురైంది. వాషింగ్టన్ విమానాశ్రయంలో దిగిన ఆయనను చూసిన వెంటనే నిరసనకారులు ‘చోర్.. చోర్’.. ‘అబద్ధాలకోరు’.. అంటూ నినాదాలు చేశారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య �
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలో దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
భారత జాతిపిత మహాత్మాగాంధీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. న్యూజెర్సీలో మహాత్మాగాంధీ మ్యూజియం ఏర్పాటు చేశారు. గాంధీ జీవిత విశేషాలు, జాతికి ఆయనిచ్చిన సందేశాలతో కూడిన మ్యూజియం ప్రారంభమైంది.
ఇటీవల దసరా, బతుకమ్మ సందర్భంగా అక్కడి తెలుగు సంఘం వాళ్ళు న్యూయార్క్ లో ఈవెంట్ ని ఏర్పాటు చేయగా దానికి అనసూయ, మంగ్లీ అతిధులుగా వెళ్లారు.
ఉత్తర కొరియా దాదాపు రెండు వారాల వ్యవధిలో ఆరు సార్లు క్షిపణి పరీక్షలను నిర్వహించడంతో అమెరికా, దక్షిణ కొరియా అప్రమత్తమయ్యాయి. ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను ఆపకపోవడంతో అమెరికా న్యూక్లియర్ ఆధారిత వాహక నౌక యూఎస్ఎస్ రొనాల్డ్ రీగాన్, దక్షిణ కొరి