Home » america
అమెరికాలోని ఓ విమానాశ్రయంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. విమానంలోకి లగేజ్ ను లోడ్ చేసేముందు ఓ ప్రయాణికుడి బ్యాగ్ ను స్కాన్ చేసిన సిబ్బందికి ఊహించని ఘటన ఎదురైంది. ప్రయాణికుడి లగేజ్ లో కుక్క కనిపించింది.
అమెరికాలో ఓ బీచ్ వద్ద 80 అడుగుల (24.3 మీటర్ల) పొడువు ఉన్న గుర్తు తెలియని వస్తువు కనపడడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఫ్లోరిడాలోని వోలుసియా కౌంటీలో డేటోనా బీచ్ ఒడ్డున ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై స్పష్టమైన �
క్యాన్సర్ ను గుర్తించే కొత్త పరికరాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. మనుషులు బాత్ రూమ్ లో కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో చేసే శబ్ధాలతో క్యాన్సర్ ను నిర్ధారించే కొత్త పరికరాన్ని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు.
మన దైనందిన జీవితంలో ఎన్నో బ్రాండెడ్ వస్తువులు వాడుతుంటాం. కొందరు చిన్నారులు, యువత పట్టుబట్టీ మరీ బ్రాండెడ్ వస్తువులను కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతుంటారు. మనం ఎన్నో బ్రాండెడ్ వస్తువులను ప్రతిరోజు వాడుతున్నప్పటికీ మనకు కనీసం ఆ సంస్థల
మనిషి ఇప్పటివరకు జల విద్యుత్.. థర్మల్ విద్యుత్.. పవన విద్యుత్.. సౌర విద్యుత్.. టైడల్ విద్యుత్.. అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో మరో రకం విద్యుత్ ఉత్పత్తి కానుంది. అదే.. జియో థర్మల్ విద్యుత్తు.
‘అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలా?’ అంటూ ట్విట్టర్ సీఈవో, దాని కొత్త యజమాని ఎలాన్ మస్క్ ఓ పోల్ ప్రారంభించారు. 5 గంటల క్రితం ప్రారంభించిన ఈ పోల్ లో ఇప్పటివరకు 55 శాతం మంది పునరుద్ధరించాలని 45 శాతం మంది వద్�
అణ్వాయుధాలతో సమాధానం ఇస్తామంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికా, దాని మిత్రదేశాలను ఇవాళ ఉదయం హెచ్చరించారు. ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్ష చేసిన మరుసటి రోజే కిమ్ ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. కొన్ని నెలల నుంచి ఉత్తర కొరియా వర�
చైనా సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో భారత్, అమెరికా ‘యుద్ధ అభ్యాస్’ ప్రారంభించాయి. ఈ 18వ ఎడిషన్ వినాస్యాలను ఉత్తరాఖండ్‌లోని ఔలీలో నిర్వహిస్తున్నారు. ‘‘చైనాను ఎదుర్కోవడంలో సన్నద్ధం అయ్యేందుకు భారత్-చైనాకు ఈ విన్యాసాలు ఉపయోగపడతాయి. ఎత్తైన �
రెండవ బ్రిడ్జి వచ్చినప్పుడు బ్రిడ్జికి అతడు అభిముఖంగా ఉన్నాడు. వెనకాల నుంచి బ్రిడ్జి అంచు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతడు డ�
2024 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ట్రంప్