Home » america
మంచు ముంచేసింది.. అమెరికా అతలాకుతలం
టిక్ టాక్ పై అమెరికా నిషేధం విధించింది. టిక్ టాక్ యాప్ ను తమ చట్టసభల డివైజ్ ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే దేశం మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్ లలో మాత్రమే వినియోగించకూడదని సూచించింది.
నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం.. ఫ్లోరిడాలోని మయామి, టంపా, ఒర్లాండో, వెస్ట్ పామ్ బీచ్‌లు 1983 తరువాత అత్యల్ప ఉష్ణోగ్రతలు డిసెంబర్ 25న నమోదయ్యాయి. న్యూయార్క్ లోని బఫెలోను చలి ఎక్కువగా ఉండటంతో 43అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. పవర్ స్టేషన్ లో మంచు కురు
అమెరికా, జపాన్ లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్ర మంచు తుపాను తుపాను ధాటికి అమెరికాలో 60, జపాన్ లో 17 మంది మృత్యువాతపడ్డారు. యూఎస్ లో గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఫాల్ సీజన్‌కు సంబంధించి ఢిల్లీలోని అమెరికా ఎంబసీ కార్యాలయంతో పాటు ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థి వీసా ఎఫ్-1 దరఖాస్తుల తతంగం చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిసేలోపు పూర్తి ప్రక్రియ పూర్తవుతుందని అధికా�
భారీస్థాయిలో మంచు తుపాను కారణంగా కార్లు, రహదారులు మంచుతో పూర్తిగా కప్పుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లోని రహదారులపై మోకాళ్ల లోతుమేర మంచు పేరుకుపోయింది. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచు తుపాను కారణంగా అమె�
అమెరికాలో ప్రతికూల వాతావరణం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు, గాలి, వాన, శీతల ఉష్ణోగ్రతలతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులతోపాటు బస్సు, అమ్ ట్రాక్ ప్యాసింజర్ రైలు వంటి ప్రజా రవాణా సేవలకు అంతరాయం ఏర్పడుతోంది.
మొదటిసారి అమెరికాలో ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టబోతున్నారు. అమెరికాలో ఇటీవల తెలుగు వారి సంఖ్య బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా న్యూజెర్సీలో ఎడిసన్ సిటీ నాయకులు అక్కడ ఒక ప్రాంతంలో ప్రపంచంలోని.........
అమెరికాలోని టెక్సాస్ లో భారీ భూకంపం సంభవించింది. టెక్సాస్ లోని మిడ్ లాండ్ లో నిన్న సాయంత్రం 5.35 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైందని యూఎస్ జియోలజకిల్ సర్వే వెల్లడించింది.
చదువుకోవాలనే సంకల్పం ఉండాలి కానీ వయస్సుతో సంబంధం లేదు. చదువుకోవాలన్న ఆసక్తి, పట్టుదల ఉంటే ఏ వయస్సులోనైనా చదువుకోవచ్చు. 90 ఏళ్ల వయస్సులో ఓ వృద్ధురాలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.