Home » america
అమెరికా-చైనా పరస్పరం సైబర్ దాడుల ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా, అమెరికా తమ దేశంలోని విద్యుత్తు, ఇంటర్నెట్ సంస్థలు, ఓ విశ్వవిద్యాలయం, సైబర్ నిఘా పెట్టిందని చైనా ఆరోపించింది. నార్త్వెస్ట్రన్ పాలిటెక్నికల్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ల�
పాకిస్థాన్లో వరదలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడంతో ఆ దేశం ప్రపంచ దేశాల సాయాన్ని అర్థిస్తోంది. వరద సహాయ చర్యల్లో పాల్గొంటూ తమ అధికారులు, సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నట్లు పేర్కొంది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సహకారం అందించాలని కో
చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ తైవాన్ కు అమెరికా మరోసారి భారీ సాయాన్ని ప్రకటించింది. దాదాపు రూ.8,768 కోట్ల ఆయుధాలను విక్రయించేందుకు నిర్ణయించింది. వాటిలో నౌకల విధ్వంసక ఆయుధాలు, గగనతలం నుంచి గగనతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిప
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉందని రష్యా అంతరిక్ష సంస్థ ‘రోస్కాస్మోస్’ చీఫ్ యూరి బోరిసోవ్ వ్యాఖ్యానించారు. దాన్ని ఎక్కువ కాలం ఉపయోగించలేమని అన్నారు. రష్యా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుందన్
రష్యా నిన్నటి నుంచి వొస్టాక్ 2022 పేరుతో ప్రారంభించిన సైనిక విన్యాసాల్లో భారత్ పాల్గొంది. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోన్న వేళ రష్యా చేపట్టిన విన్యాసాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ భారత్ వెనక్కి తగ్గలేదు. రష్యాలో చేపట్టిన విన్యాసాల్�
సైనిక దళాల రవాణాలో కీలక పాత్ర పోషించే 400 చినూక్ హెలికాప్టర్లను అమెరికా సైన్యంలోని మెటీరియల్ కమాండ్ తాత్కాలికంగా పక్కనపెట్టింది. వీటి ఇంజిన్లలో మంటలు చెలరేగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా తీసుకున్న నిర్ణయంపై భారత ఆర్మీ అభ్యంతరం వ్�
మూర్ఛ రావడంతో స్విమ్మింగ్ పూల్లో మునిగిపోతున్న తల్లిని కాపాడాడు ఆమె పదేళ్ల కొడుకు. పరుగెత్తుకుంటూ వెళ్లి తల్లిని మునిగిపోకుండా రక్షించాడు. బాలుడి సమయస్ఫూర్తి, సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
అమెరికాలోని చిలీలో అద్భుతం ఆవిష్కృతమైంది. సాధారణంగా తెల్లగా కనిపించే ఆకాశంలోని మేఘాలు... అక్కడ పర్పుల్ రంగులో కనిపించాయి. ఇది చూడటానికి అందంగా, కొత్తగా కనిపించినా... దీన్ని చూసిన ప్రజలు షాకైపోయారు. ఇలా ఎందుకు జరిగిందా? అని ఆరా తీసే ప్రయత్నం చ�
నలుగురు భారతీయ అమెరికన్ మహిళలపై టెక్సాస్ లో బుధవారం చోటుచేసుకున్నజాత్యహంకార దాడిపై అమెరికాలోని ఇండియన్లు స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తున్నామని చెప్పారు. ఇటీవల నలుగురు భారతీయ అమెరికన్ మహిళలను తిడుతూ ఓ మెక్సికన్-అమెరికన్ యువతి రెచ్చిపోయిన
టెక్సాస్ లోని డల్లాస్ లోని ఓ ప్రాంతంలో కార్లు పార్కింగ్ చేసే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. ఎక్కడ చూసినా భారతీయులే ఉంటున్నారని, ఇండియన్లు అంతా తిరిగి వారి దేశానికి వెళ్ళిపోవాలంటూ ఆ మెక్సికన్-అమెరికన్ యువతి పలు వ్యాఖ్యలు చేసింది. భారతీయులు అంటే తన