Home » america
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. అణు యుద్ధానికి తాము సిద్ధమేనని కిమ్ ప్రకటించారు. కొరియా యుద్ధ వార్సికోత్సవంలో పాల్గొన్న ఆయన...అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాతో సైనిక చర్యకు పూర�
అమెరికా, దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను కొనసాగిస్తూ, తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ మిలటరీ పరంగా ఒత్తిడి పెంచితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటా
డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తగా ప్రతి ఏడాది దాదాపు 7.3 కోట్ల అబార్షన్లు జరుగుతున్నాయి. యూట్యూబ్ లో చూసి నేర్చుకుని గర్భస్రావం చేయొచ్చన్న భావన కొంతమందిలో ఉంది. ఈ వైద్య ప్రక్రియకు సంబంధించిన తప్పుడు ప్రచారం యూ
అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. తైవాన్‌లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని చైనా హెచ్చరించింది. తైవాన్ తమ భూభాగమేనని చైనా వాదిస్తోన్న విషయం తెలిసిందే.
తాజాగా అల్లు అర్జున్ కి మరో అరుదైన గౌరవం లభించనుంది. ప్రతి సంవత్సరం న్యూయార్క్ లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా 'గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడ్' నిర్వహిస్తారు. ఈ సారి ఈ పరేడ్ కి అల్లు అ�
దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం చలాయించాలని, తైవాన్ను తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుపుతున్న చైనాకు అమెరికా మరోసారి షాక్ ఇచ్చింది. తైవాన్‌కు 862 కోట్ల రూపాయల విలువైన మిలటరీ-సాంకేతిక సాయాన్ని అందించడానికి అమెరికా �
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఇండియానాలోని ఓ షాపింగ్ మాల్లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
అమెరికాలోని దక్షిణ మోంటానాలో శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన ధూళి తుపాను కారణంగా వాహనాలు ఢీకొని ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
నత్తలు..అమెరికాను వణికిస్తున్నాయి. అమెరికాలో ఏకంగా నత్తలు జనాలను నానా తిప్పలు పెడుతున్నాయి. ఏకంగా ఒక రకమైన కొత్త తరహా లాక్ డౌన్ ఆంక్షలు పెట్టడానికి కారణమయ్యాయి.
గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు 11 నెలల కనిష్ఠానికి చేరాయి. అమెరికా డాలర్ విలువ రోజురోజుకీ పెరిగిపోతుండడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (28.349 గ్రాములు) బంగారం ధర 1.5 శాతం తగ్గి 1,710 డాలర్ల (రూ.1,36,590)కు చేరింది.