Home » america
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ( భారత కాలమానం ప్రకారం) శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.
దక్షిణ చైనా సముద్రంతో పాటు తైవాన్, భారత్‌తో డ్రాగన్ దేశం వ్యవహరిస్తోన్న తీరుపై ఇటీవల అమెరికా ఆందోళన వ్యక్తం చేసిన విషయంపై చైనా స్పందించింది. అమెరికా తీరు సరికాదని చెప్పుకొచ్చింది.
నీటి ట్యాంకులు, సెప్టిక్ ట్యాంకుల్లో పడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకునే వారి గురించి వింటూనే ఉంటాం. అయితే, అమెరికాలోని పెన్సిల్వేనియాలో చాక్లెట్‌తో నిండిపోయిన ట్యాంకులో పడ్డారు ఇద్దరు వ్యక్తులు.
భారత్‌లోని తూర్పు లద్దాఖ్ వద్ద చైనా వ్యవహరిస్తోన్న తీరుపై అమెరికా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. భారత్-చైనా సరిహద్దుల వద్ద పరిస్థితులను మరింత క్లిష్టతరం చేసేలా డ్రాగన్ దేశం వ్యవహరిస్తోందని అమెరికా రక్షణ శాఖ క�
ఈ నెల 18 నుంచి జూలై 9 వరకు అమెరికాలో భారీ ఎత్తున శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అమెరికాలోని ఏడు నగరాల్లో కల్యాణోత్సవాలు జరుగుతాయన్నారు.
ఇకపై అమెరికా వచ్చే విదేశీ ప్రయాణికులు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఈ నిబంధనను ఎత్తివేస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అమెరికా ప్రకటించింది.
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు దుర్మరణం చెందారు. భద్రతాసిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడితో పాటు ఓ పోలీస్ కి గాయాలయ్యాయి. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుక�
అమెరికాపై చైనా మండిపడింది. భారత్-చైనా సరిహద్దుల వద్ద (తూర్పు లద్దాఖ్ సమీపంలో) చైనా అభివృద్ధి చేసుకుంటోన్న మౌలిక వసతులు ప్రమాదకరంగా ఉన్నాయని అమెరికా ఆర్మీకి చెందిన పసిఫిక్ కమాండింగ్ జనరల్ చార్లెస్ ఎ.ఫ్లిన్ తాజాగా చేసిన వ్యా�
అమెరికాలోని డెలావెయర్లో గగనతల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓ చిన్నపాటి ప్రైవేటు విమానం దూసుకురావడంతో అధ్యక్షుడు జో బైడెన్‌ను భద్రతా సిబ్బంది వెంటనే అక్కడి రెహోబొత్ బీచ్‌లోని ఓ సురక్షిత నివాసానికి తరలించారు.
చైనా చరిత్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తోందని, మానవ హక్కులకే ముప్పు వాటిల్లేలా వ్యవహరిస్తోందని అమెరికా మండిపడింది. తియానన్మెన్ స్క్వేర్ (తియాన్మెన్) దారుణ ఘటన జరిగి 33 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆం�